Ticker

6/recent/ticker-posts

Youtube channel ideas for beginners and Best youtube channel ideas 2021 in telugu

 Youtube channel ideas for beginners and Best Youtube channel ideas 2021 in Telugu






Youtube channel ideas for beginners and Best youtube channel ideas 2021 in telugu


మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్లో How to Make money online అని కానీ Genuine ways to make money online  అని సర్చ్ చేసినట్లయితే ఆ లిస్ట్ లో Youtube కూడా ఉంటుంది. అయితే మనం కూడా యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించు కోవాలి అనుకుంటే మనకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకునే ముందు మీరు ఏ టాపిక్ మీద వీడియోస్ చేయాలి అనికుంటునారో ఆ topic  ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు  ఈ పోస్ట్ లో  యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కొన్ని ideas గురించి తెలుసుకొందా0 

Youtube channel ideas for beginners and Best youtube channel ideas 2021 in telugu


Best youtube channel ideas 2021 in telugu


1) Comedy Channel

ఫ్రెండ్స్ మీకు వేరే వ్యక్తుల్ని నవ్వించగల  కామెడీ స్కిల్స్ ఉంటే  మీరు ఒక కామెడీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని మంచి కంటెంట్ ఉన్న కామెడీ వీడియోస్ నీ పబ్లిష్ చేస్తూ ఉండండి. అలా చేస్తే ఉంటే కొంత సమయానికి యూట్యూబ్ లో సక్సెస్ అవుతారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మూవీ లో కామెడీ సీన్స్ లేదా మరే ఇతర కామెడీ సీన్స్ తీసుకువచ్చి పెట్టకూడదు..

2) Cooking channel




Youtube channel ideas for beginners and Best youtube channel ideas 2021 in telugu


ఫ్రెండ్స్ మీరు కొత్త కొత్త వంటకాలు ఎప్పటికప్పుడు ట్రై చేస్తే మంచి రుచిగా తయారు చేయగల నైపుణ్యం ఉంటే  మీరు ఒక ఛానల్ పెట్టి వాటిలో మీరు కొత్త కొత్త రెసిపీస్ ను వీడియో రూపంలో  తీసి  యూట్యూబ్లో  అప్లోడ్ చేయండి ఇలా చేయడం ద్వారా యూట్యూబ్లో సంపాదన మరియు ఒక మంచి పేరు కూడా పొందవచ్చు . దీన్ని ఎవరైనా స్టార్ట్ చేయవచ్చు  అది జెంట్స్ అయినా  కావచ్చు లేడీస్  అయినా కావచ్చు జెంట్స్ కంటే  మహిళలకు చాలా బాగుంటుంది .

3)Book summary 

Youtube channel ideas for beginners and Best youtube channel ideas 2021 in telugu


ఫ్రెండ్స్ మీకు  కొత్త కొత్త బుక్స్ చదవడం అలవాటైతే అలా బుక్స్ చదువుతూ మీరు తెలుసుకున్న విషయాలు మరొకరితో share చేయడం మీకు ఇష్టమైతే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని మీరు చదివిన book summary వీడియోస్ రూపంలో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు  అలాగే నలుగురికి జ్ఞానాన్ని బోధించినట్లు  కూడా అవుతుంది.

4) Travelling vlogs 

Youtube channel ideas for beginners and Best youtube channel ideas 2021 in telugu
ఫ్రెండ్స్ మీరు ఎక్కువగా travelling చేస్తూ ఉంటే మీరు వెళ్ళిన ప్రతి ప్రదేశాన్ని వీడియో చిత్రిస్తూ మరియు అక్కడ మీరు పొందిన మీ అనుభూతిని మీ సూచనలను వీడియోస్ రూపంలో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా కొత్తగా ఆ ప్రదేశాన్ని వీక్షించడానికి వెళ్లేవారికి ఎంతగానో మీ వీడియోస్ ఉపయోగపడుతూ ఉంటాయి అలాగే మీకు కూడా యూట్యూబ్ ద్వారా కొంత డబ్బులు సంపాదించుకోవచ్చు అంతేకాకుండా ఒక మంచి పేరు కూడా పొందవచ్చు..

5)Apps Review

ఫ్రెండ్స్ మీరు ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చిన apps ట్రై చేస్తూ ఉంటారు అలాగే వాటిలో మనకి ఉపయోగపడే ఫ్యూచర్స్  ఏమైనా ఉన్నాయా నీ తెలుసుకోవడం మీ ఇంట్రెస్ట్ అయితే ఇలా మీరు సంపాదించుకున ఆ నాలెడ్జ్ తో కొత్తగా మార్కెట్లో దిగుతున్న apps నీ  రివ్యూ చేస్తూ వాటిలో ఉన్న ఫ్యూచర్స్ నీ వివరిస్తూ వీడియోస్ రూపంలో తీసి యుట్యూబ్ లో పెట్టడం ద్వారా నలుగురికి ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మీరు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు.

6) Gardening     



Youtube channel ideas for beginners and Best youtube channel ideas 2021 in telugu




 ఫ్రెండ్స్ మీకు  మొక్కలు పెంచడం మీ అలవాటైతే  అంటే మీ ఇంటి దగ్గర ఉన్న కొద్దిపాటి కాళీ ప్రదేశం లో మొక్కలు ఎలా పెంచాలి అలాగే ఇంట్లోనే కూరగాయలు ఎలా పెంచుకోవాలి అన్న విషయాలపైన మంచి నాలెడ్జ్ ఉంటే మీరు కూడా ఒక gardening  యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని  ఏ మొక్కలు ఎలా పెంచాలి వాటికి పోషకాలు ఎలా అందించాలి అన్న విషయాల పైన వీడియో తీసి యుట్యూబ్ లో పెట్టడం ద్వారా నలుగురికి ఉపయోగకరంగా ఉంటుంది అలాగే వాళ్లు కూడా తమ ఇంటి దగ్గరే కావాల్సిన పూలు చెట్లు,. పండ్ల చెట్లు మరియు కూరగాయలు వాళ్ళ ఇంటిదగ్గర పండించుకుంటారు కాబట్టి ఇలా వీళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అంతేకాకుండా మీకు కూడా సంపాదన వస్తుంది.

7)  Education channel

ఫ్రెండ్స్ మీకు ఏదైనా సబ్జెక్ట్ మీద అది ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు మ్యాథమెటిక్స్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు మీకు ఏదైనా సబ్జెక్టు మీద మంచి నాలెడ్జ్ ఉంటే ఆ సబ్జెక్టును ఎంచుకుని ఆ సబ్జెక్ట్ ను బేసిక్ నుంచి అడ్వాన్స్ దాకా వివరించి వాళ్ళకి ఆ సబ్జెక్ట్ను ఈజీగా బోధించే విధంగా వీడియోస్ క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా స్టూడెంట్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే మీకు కూడా ఒక సంపాదన ఏర్పాటు చేసుకున్నట్టు కూడా ఉంటుంది అంతే కాకుండా మీ నాలెడ్జ్ ఎల్లప్పుడూ రెట్టింపవుతుంది ...


8) Job updates

   ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు లేటెస్ట్ జాబ్స్ అది గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు  ఏమున్నాయి? ఎప్పుడు వస్తాయి? అన్న విషయాలు తెలుసుకోవడం మీ ఇంట్రెస్ట్ అయితే ఏదైనా నోటిఫికేషన్ కొత్తగా రిలీజ్ అయిన వెంటనే అవి వీడియోస్ రూపంలో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం ద్వారా నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా మీకు కూడా ఒక సంపాదన ఏర్పరుచుకున్న టు కూడా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఇలా సర్చ్ చేయడం అలవాటు అయితే నలుగురుకి షేర్ చేసుకోవడం ఇంట్రెస్ట్ ఉంటే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి.. అది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది రానున్న పోస్టులో తెలియజేయడం జరుగుతుంది వాటిని మిస్స్ అవ్వకూడదు అనుకుంటే మన బ్లాగ్ ఫాలో అవ్వండి...




9) Famous people Biography

ఫ్రెండ్స్ మీలో చాలామంది కొన్ని ఇంపార్టెంట్ కాంపిటీషన్లో కావచ్చు ప్రాజెక్ట్ వర్క్స్  గురించి కావచ్చు అప్పుడు మీరు కొంతమంది ఫేమస్ పీపుల్ యొక్క బయోగ్రఫీ తెలుసుకుంటూ ఉంటారు అలా తెలుసుకున్న విషయాలను నలుగురితో బోధించాలి అనిపిస్తే వెంటనే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నలుగురికి అందించండి ఇలా అందించడం ద్వారా  మీ నాలేజ్ అనేది ఎక్కువ కాలం గుర్తు పెట్టుకోవడానికి సహాయపడుతుంది అంతేకాకుండా మీకు ఒక మంచి పేరుని తీసుకొస్తుంది దాంతో పాటు మంచి డబ్బులు కూడా సంపాదించడానికి సహాయపడుతుంది 




10) Gaming channel



Youtube channel ideas for beginners and Best youtube channel ideas 2021 in telugu

ఫ్రెండ్స్ మీకు గేమ్స్ ఆడటం అంటే ఇష్టమా మీరు ఏదైనా గేమ్ ని బాగా ఆడగలరా అయితే మీరు ఏ అయితే బాగా ఆడుతారు ఆ గేమ్ ఎంచుకుని ఆ గేమ్ ఎలా ఆడాలి అలాగే కొన్ని టిప్స్ షేర్ చేస్తూ అయ్యో మీ గేమ్ ప్లే ను కూడా వీడియో రూపంలో తీసి అప్లోడ్ చేయడం ద్వారా మీరు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు గేమింగ్ ఛానల్ లో సక్సెస్ అవ్వాలంటే మీరు పెట్టే లైసెన్స్ లేదా గేమ్ ప్లే లో వీలైనంత వరకు ఎక్కువ కామెడీ జనరేట్ చేసినట్లయితే తొందరగా సక్సెస్ పొందడానికి సహాయపడుతుంది.

సో ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఎన్నెన్నో ఐడియాస్ ఉన్నాయి వాటిలో ది బెస్ట్ ఐడియాస్ గురించి చెప్పడం జరిగింది మరిన్ని ఐడియాస్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అలాగే మన బ్లాగును డైలీ ఫాలో అవ్వండి
మీకు ఇన్ఫర్మేషన్ ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ఎంతగానో ఉపయోగపడి నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థాంక్యూ సో మచ్
Next post లో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని తెలియజేయడం జరుగుతుంది కాబట్టి నా పోస్ట్ ని కూడా అనుకుంటే వెంటనే మన బ్లాగ్ ను ఫాలో చేయండి.....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు